కమల్ కు అరుదైన పురస్కారం...

  • IndiaGlitz, [Monday,August 22 2016]

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అంటే ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో సినిమా చ‌రిత్రలో ఓ అధ్యాయాన్ని రాసిన వ్య‌క్తి. న‌టుడుగా, నిర్మాత‌గా, కొరియోగ్రాఫ‌ర్‌గా ఇలా అనేక క్రాఫ్ట్స్‌లో ఐదు ద‌శాబ్దాలు సినీ రంగానికి ఎన‌లేని సేవ చేశారు. ఆయ‌న సేవ‌ల‌ను మ‌న‌దేశమే కాదు, విదేశీయులు కూడా గుర్తించి బిరుదులు, అవార్డులు అందిస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్ ప్ర‌భుత్వం క‌మ‌ల్‌హాస‌న్ సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కుగానూ చైవ‌లైర్ అనే అరుదైన అవార్డును ప్ర‌క‌టించింది. ఈ అవార్డు ప‌ట్ల యావ‌త్ సినీ రంగంతో పాటు, ఆయ‌న అభిమానులు కూడా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఫ్రాన్స్ లో జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మంలో క‌మ‌ల్ ఈ అవార్డుని స్వీక‌రించ‌నున్నారు.

More News

కామెడీ & రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జో అచ్యుతానంద బిగ్ హిట్ అవుతుంది - రాజ‌మౌళి

నారా రోహిత్ - నాగ శౌర్య - రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం జో అచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్నజో అచ్యుతానంద చిత్రానికి క‌ళ్యాణి మాలిక్  సంగీతం అందించారు.

'చుట్టాలబ్బాయి' బావున్నాడు - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

లవ్లీ రాక్స్టార్ ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై వీరభద్రమ్ దర్శకత్వంలో నవ నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'చుట్టాలబ్బాయి`.

లడక్ లో సాంగ్స్ పూర్తి చేసుకున్న 'ఇది నా లవ్ స్టోరీ'

తరుణ్,ఓవియా జంటగా రామ్ ఎంటర్ టైనర్స్ బ్యా నర్ పై రమేష్ గోపి దర్శకత్వం లో అభిరామ్ సమర్పణలో

మెగాస్టార్ 150వ చిత్రం పేరు 'ఖైదీ నెంబర్ 150'

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది.వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో గోపీచంద్ చేతులమీదుగా 'మెంటల్' ఆడియో ఆవిష్కరణ

శ్రీకాంత్,అక్ష హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లలో