ర‌ష్మిక అలా గాల‌మేస్తుందా?

  • IndiaGlitz, [Friday,September 04 2020]

నిర్మాత‌ల‌కు ర‌ష్మిక గాల‌మేస్తుందా? అంటే ఆమె పోక‌డ చూస్తే అలాగే ఉంద‌ని కొంద‌రు కాదు కాదు అని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇంత‌కూ ర‌ష్మిక మంద‌న్నా అంత‌లా ఏం చేసింది? అనే వివ‌రాల్లోకెళ్తే.. ర‌ష్మిక మంద‌న్నా రీసెంట్‌గా త‌న అభిమానుల‌తో చాట్ చేసింది. ఆ సంద‌ర్భంలో ఆమె వారినొక ప్ర‌శ్న వేసింది. నాకు అవ‌కాశం వ‌స్తే నేను శ్రీదేవి బ‌యోపిక్‌లో న‌టించాలా? లేక సౌంద‌ర్య బ‌యోపిక్‌లో న‌టించాలా? అనేదే ఆ ప్ర‌శ్న‌. ఎక్కువ శాతం మంది ఫ్యాన్స్ శ్రీదేవి బ‌యోపిక్‌లోనే ర‌కుల్ చేయాలంటూ ఆమెకు సూచ‌న‌లు చేశారు. దానికి ప్రతిగా ఆమె నేను కూడా అదే (శ్రీదేవి బ‌యోపిక్‌) చేయాల‌నుకుంటున్నాను అని స‌మాధానం చెప్పింది.

మ‌రో వైపు తొలి ప్యాన్ ఇండియా లేడీ సూప‌ర్‌స్టార్ ఇమేజ్ ద‌క్కించుకుని మూడు వంద‌ల చిత్రాల్లో న‌టించిన శ్రీదేవి మ‌ర‌ణాంత‌రం ఆమె బ‌యోపిక్‌ను చేయాల‌ని ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ ప్లాన్ చేస్తున్నారు. మ‌రి శ్రీదేవి పాత్ర‌లో న‌టింప చేయ‌డానికి ర‌ష్మిక‌ను ఎవ‌రైనా సంప్ర‌దించారా? అనేది తెలియ‌డం లేదు కానీ.. త‌ను శ్రీదేవి బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి రెడీ అని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు మాత్రం స్ప‌ష్ట‌మైంది.

More News

అయిదేళ్లు పూర్తి చేసుకున్న 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఎ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్లు పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా,

‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్..

వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోల్లో ఒకడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆకట్టుకునే కథాంశాలతో

ప్రభాస్ సినిమాకి దీపిక ఇంతవరకూ అడ్వాన్స్ తీసుకోలేదట..

యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా

వైద్య సిబ్బందికి ప్యూమా టీ షర్టులు అందజేసిన కరీనా..

కరోనా మహమ్మారిపై యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌లో ఉండి వైద్య సిబ్బంది సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ కోయిల్‌లో బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.