close
Choose your channels

ర‌ష్మిక‌కు బాలీవుడ్ పిలుపు...

Tuesday, September 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌ష్మిక‌కు బాలీవుడ్ పిలుపు...

కిర్రిక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌ర్వాత `ఛలో` తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఛ‌లో రీసెంట్‌గా రిలీజైన `గీత గోవిందం` సినిమాల స‌క్సెస్ త‌ర్వాత తెలుగులో బిజీగా మారింది. ఈమె న‌టించిన `దేవ‌దాస్‌` విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

కాగా గీత గోవిందం త‌ర్వాత‌ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో `డియ‌ర్ కామ్రేడ్‌`, చిత్రంలో కూడా న‌టిస్తుంది. రీసెంట్‌గా ర‌ష్మిక న‌టించిన ఓ క‌న్న‌డ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న‌కు బాలీవుడ్ నుండి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని.. అయితే ఒప్పుకోలేద‌ని చెప్పింది. మంచి స్క్రిప్ట్ అనిపిస్తేనే బాలీవుడ్‌లో న‌టిస్తాన‌ని చెప్పింది ర‌ష్మిక‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.