రవిబాబు దర్శకత్వంలో కొత్త చిత్రం...

  • IndiaGlitz, [Thursday,March 16 2017]

నటుడు, ద‌ర్శ‌కుడు ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా ఏప్రిల్ నెలాఖ‌రు నుండి ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'అదుగో'. పందిపిల్ల క‌థా వ‌స్తువుగా రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. మార్చి నెలాఖ‌రున ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌టిస్తార‌ట‌. ప్ర‌ముఖ నిర్మాత అశ్వ‌నీద‌త్ కుమార్తె స‌ప్న ద‌త్ నిర్మాత‌గా కొత్త సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. ర‌విబాబు ప్రస్తుతం న‌ట‌న నుండి కాస్తా గ్యాప్ తీసుకుని ద‌ర్శ‌క‌త్వంపైనే ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్న‌ట్లు తెలుస్తుంది.

More News

'వైశాఖం' సాంగ్స్, విజువల్స్ చాలా బాగున్నాయి.. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి - సూపర్ స్టార్ మహేష్

'ప్రేమలో పావని కళ్యాణ్','చంటిగాడు','గుండమ్మగారి మనవడు','లవ్ లీ'వంటి సూపర్హిట్చిత్రాల తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో

అవసరాల శ్రీనివాస్ వాయిస్ ఓవర్ తో 'పెళ్ళికి ముందు ప్రేమకధ'

పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావ్ గారి దర్శక పర్యవేక్షణలో నూతన దర్శకుడు మధు గోపును పరిచయం చేస్తూ గణపతి ఎంటర్టైన్మెంట్స్ & పట్నం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "పెళ్ళికిముందు ప్రేమ కధ".

ఆయుష్మాన్ భవ లోగో లాంచ్!!

దర్శకుడు మారుతి సమర్పణలో యువకథానాయకుడు చరణ్ తేజ్ హీరోగా,దర్శకుడిగా పరిచయం చేస్తూ మారుతి టాకీస్

'బాహుబలి 2' ట్రైలర్ రికార్డ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా,సత్యరాజ్,రమ్యకృష్ణ,నాజర్ ప్రధాన తారాగాణంగా కె.రాఘవేంద్రరావు

దర్శకరత్న దాసరి నారాయణరావుకు అల్లు రామలింగయ్య అవార్డు ప్రదానోత్సవం!!

గత 13 సంవత్సరాలుగా స్వర్గీయ అల్లు రామలింగయ్యా గారి పేరిట కళా పీఠీం జీతాయ పురస్కారం కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది.