రామెజి ఫిల్మ్ సిటి లో 'డిస్కోరాజా'

  • IndiaGlitz, [Tuesday,June 04 2019]

రామెజి ఫిల్మ్ సిటి లో షూటింగ్ జ‌రుపుకున్న‌ రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ డిస్కోరాజా  ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్ర‌స్తుతం హైదరాబాద్ లో జ‌రుగుతుంది. రామెజిఫిల్మ్‌సిటి లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, వెన్నెల కిషోర్ ల మ‌ద్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు. ఈరోజు రేపు వికారాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ‌ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. 

న‌టీన‌టులు : ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్ కి త‌దిత‌రులు

More News

నితిన్‌తో కీర్తి

య‌వ క‌థానాయ‌కుడు నితిన్ ఈ ఏడాది వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు నితిన్ చంద్ర శేఖ‌ర్  ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

చైనాలో `2.0`

సూపర్‌స్టార్ ర‌జనీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ శంక్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన టెక్నిక‌ల్ వండ‌ర్ `2.0`. 600 కోట్ల రూపాయ‌ల‌తో రూపొంది ఈ చిత్రం గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో విడుద‌లైంది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ

'సెవెన్' ఒక విజువల్ ట్రీట్: నిజార్ షఫీ

తెలుగులో 'భలే భలే మగాడివోయ్', 'నేను లోకల్', 'మహానుభావుడు', 'శైలజారెడ్డి అల్లుడు'తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు.

ఎ.ఆర్‌.రెహ‌మాన్... ఏం చెప్పారంటే...

సొసైటీలో త‌మ‌కు సంబంధించి ఏ విష‌యం గురించైనా ధైర్యంగా త‌మ వాణిని వినిపించ‌డంలో ముందుంటారు త‌మిళ తంబిలు.

శ్రుతి ఏం చేసిందో తెలుసా

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల మ‌ధ్య స్నేహం చాలా అరుదుగానే ఉంటుంది. అయితే త‌మ‌న్నా మాత్రం ప‌లువురు హీరోయిన్ల‌తో స‌ఖ్యంగా ఉంటారు.