close
Choose your channels

త‌మిళంలోకి ర‌వితేజ హీరోయిన్‌

Tuesday, June 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళంలోకి ర‌వితేజ హీరోయిన్‌

మాళ‌వికా శ‌ర్మ‌.. ర‌వితేజ `నేల‌టిక్కెట్టు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో మాళ‌వికా శ‌ర్మ‌కు అవ‌కాశాలు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు సాయితేజ్, మారుతి కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రంలో ఈ అమ్మడుని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే మాళ‌వికా తెలుగులో పాటు ఈ ఏడాది కోలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్ట‌నుంది. వైభ‌వ్ హీరోగా రూపొంద‌బోయే చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ట మాళ‌వికా శ‌ర్మ‌. ఒక‌వైపు టాలీవుడ్‌, మ‌రోవైపు కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ సొగ‌స‌రికి అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.