రవితేజ మూవీకి ముహుర్తం ఫిక్స్..!

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన బెంగాల్ టైగ‌ర్ గ‌త సంవ‌త్సరంలో రిలీజైంది. మంచి విజ‌యాన్ని సాధించింది కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ త‌న నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయ‌లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇక ఫైన‌ల్ గా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ద‌ర్శ‌కుడు బాబీతో సినిమా చేయ‌డానికి ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

ర‌వితేజ, బాబీ కాంబినేష‌న్లో రూపొందే ఈ మూవీని చుట్టాల‌బ్బాయి చిత్ర నిర్మాతల్లో ఒక‌రైన రామ్ తాళ్లూరి ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

More News

నిర్మ‌లా కాన్వెంట్ ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా, శ్రేయా శ‌ర్మ‌ను హీరోయిన్ గా  పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్.

పూరిఇజం ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

జో అచ్యుతానంద‌లో గెస్ట్ రోల్ చేస్తున్న యువ హీరో..!

నారా రోహిత్‌, నాగ‌శౌర్య, రెజీనా హీరో హీరోయ‌న్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వారాహిచ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద‌`. ట్ర‌యింగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న మ‌న ఊరి రామాయ‌ణం..!

జాతీయ ఉత్తమనటుడు   ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన‌ ద్విభాషా చిత్రం  మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో  ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు.

సిక్కింలో 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.