రవితేజ విలన్ గా...

  • IndiaGlitz, [Tuesday,February 07 2017]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల‌ను స్టార్ట్ చేశాడు. అందులో ఒక సినిమా ట‌చ్ చేసి చూడు చిత్రాన్ని విక్ర‌మ్ సిరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తుండ‌గా, మరో సినిమా రాజా ది గ్రేట్‌ను దిల్ రాజు బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. రీసెంట్‌గా రాజా ది గ్రేట్ లాంచ‌నంగా ప్రారంభ‌మైంది.

ఇప్పుడు ఈ సినిమాను త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి తీసుకెళ్ళ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హిందీ ప‌రిశ్రమ‌కు చెందిన న‌టుడు వివాన్ బాటేనాను విల‌న్‌గా ప‌రిచ‌యం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. అధికార‌కంగా ఏదీ ఫైన‌లైజ్ కాలేదు. త్వ‌ర‌లోనే ఈ వివ‌రాలు బ‌హిర్గ‌తం అవుతాయి.

More News

రొమాంటిక్ స్పైసి ఎంటర్టైనర్ 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు' : డైరెక్టర్ వెంకటేష్ కె

ప్రజంట్ అమ్మాయిలు , అబ్బాయిలు ఎలా ఉంటున్నారనే అంశంతో వారి లైఫ్ స్టైల్ని తెరపై ఆవిష్కరిస్తూ సహజత్వానికి దగ్గరగా ఉండేలా వెంకటేష్.కె ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’ చిత్రాన్ని డైరక్ట్ చేశారు

'ఓం నమో వేంకటేశాయ' సినిమా చేయడం నా దృష్టిలో ఓ స్పిరుచ్యువల్ జర్నీ - కె.రాఘవేంద్రరావు

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య,శ్రీరామదాసు,

రిలీజుకి సిద్దమైన ఏటిఎం. నాట్ వర్కింగ్

పెద్దనోట్లరద్దు నేపధ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ వర్కింగ్ నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కధని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ మరియు శ్రావ్య ఫిలింస్ బ్యానర్ల సమర్పణలో కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు, సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.

'కాటమరాయుడు' టీజర్ రికార్డ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కిషోర్ పార్థసాని(డాలీ)దర్శకత్వంలో

తేజ్ మూడోసాంగ్ ను రిలీజ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్

సాయిధరమ్ తేజ్,రకుల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'విన్నర్'.