ప్లాప్ సినిమా టైటిల్‌తో ర‌వితేజ‌..

  • IndiaGlitz, [Wednesday,January 06 2016]

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గ‌తేడాది విడుద‌లైన చిత్రం కిక్‌2. ఈసినిమాలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించాడు. అందులో కొడుకు పాత్ర పేరు రాబిన్‌హుడ్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాల ర‌వితేజ్ పేరునే టైటిల్‌గా వాడుకోనున్నార‌ట‌.

చ‌క్రి అనే నూత‌న ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. వేణుశ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందున్న ఈ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత‌నే ఈ సినిమా స్టార్ట‌వుతుందిన స‌మాచారం.

More News

డిక్టేట‌ర్ ఆడియో స‌క్సెస్ మీట్ వాయిదా..

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్. శ్రీవాస్ తెర‌కెక్కించిన డిక్టేట‌ర్ మూవీ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి వ‌స్తుంది.

చెన్నైలో మ‌హేష్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం బ్ర‌హ్మోత్సవం. కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

బాలయ్య వందో సినిమా ఇదే...

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటించిన 99వ సినిమా డిక్టేటర్.శ్రీవాస్ తెరకెక్కించిన డిక్టేటర్ మూవీ సంక్రాంతి కానుక గా ఈనెల 14న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

సునీల్ సినిమా ప్రారంభం

‘పూలరంగడు’,‘మర్యాద రామన్న’,‘భీమవరం బుల్లోడు’,‘మిస్టర్ పెళ్ళికొడుకు’చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సోగ్గాడే చిన్ని నాయనా'....

నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'.అన్నపూర్ణ స్డూడియో బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రంలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు.