రాంగ్ టైంలో రవితేజ

  • IndiaGlitz, [Friday,November 20 2015]

కొంద‌రికి కొన్ని విష‌యాలు అస్స‌లు క‌లిసిరావు. ఫ‌ర్ ఎగ్జాంపుల్ ర‌వితేజ సంగ‌తినే తీసుకోండి. సోలో హీరోగా ర‌వితేజ న‌టించిన సినిమాల్లో.. డిసెంబ‌ర్ నెల‌లో వ‌చ్చిన సినిమాలేవీ ఆర్థికంగా విజ‌యాల‌ను సాధించ‌లేదు. నీ కోసం (1999), అన్వేష‌ణ (2002), ఖ‌త‌ర్నాక్ (2006), నేనింతే (2008), సారొచ్చారు (2012).. ఇలా ర‌వితేజ హీరోగా డిసెంబ‌ర్‌లో వ‌చ్చిన సినిమాలు ఐతే యావ‌రేజ్‌లు.. లేదంటే డిజాస్ట‌ర్స్ అన్న‌ట్లుగా తేలాయి. ఈ నేప‌థ్యంలో ర‌వితేజ‌కి క‌లిసి రాని డిసెంబ‌ర్ నెల‌లో వ‌స్తున్న 'బెంగాల్ టైగ‌ర్' ప‌రిస్థితి ఏమ‌వుతుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 'బెంగాల్ టైగ‌ర్' డిసెంబ‌ర్ 10న విడుద‌ల కానుంది.

More News

'ఓ స్త్రీ రేపు రా' ఆడియో విడుదల

రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'.'కల్పితమా.. ఖచ్చితమా..'అనేది ఉపశీర్షిక.

నానితో సినిమా ప్లాన్ చేస్తున్న మెగా నిర్మాత

యువ హీరో నాని భలే భలే మగాడివోయ్ మూవీతో సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం నాని హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సైజ్ జీరో'

ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ఫై అనుష్క,ఆర్య ప్రధానపాత్రలో నటించిన చిత్రం'సైజ్ జీరో'.ఈ చిత్రం క్యారెక్టర్ అనుష్క 20 కిలోల బరువు పెరగడం అనుష్కకు సినిమాల పట్ట ఉన్నకమిట్ మెంట్ ను తెలియజేసింది.

హరీష్ శంకర్ అలా ఫిక్స్ అయ్యాడు..

షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై..మిరపకాయ్ సినిమాతో సక్సెస్ సాధించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఆతర్వాత గబ్బర్ సింగ్ తో సెన్సేషనల్ హిట్ సాధించి ఇండస్ట్రీ ద్రుష్టిని ఆకర్షించిన హరీష్ శంకర్ రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అవ్వడంతో వెనకబడిపోయాడు.

మరో ప్రయత్నం చేస్తున్న గౌతమ్..

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో గౌతమ్ నటుడుగా మంచి మార్కులు సంపాదించినా.. ఆశించిన స్ధాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేక పోయాడు.