చిరు సినిమాను లాక్కున రవితేజ...

  • IndiaGlitz, [Wednesday,December 23 2015]

బెంగాల్ టైగ‌ర్ సినిమా తర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ్ రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎవ‌డో ఒక‌డు ఒక సినిమా కాగా, చ‌క్రి అనే నూత‌న ద‌ర్శ‌కుడుతో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. ఇవి కాకుండా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

ఇంత‌కి ఈ కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీ ఏద‌ని అనుకుంటున్నారా? అదేనండి చిరును హీరోగా పెట్టి పూరి డైరెక్ట్ చేయాల‌నుకున్న 150వ సినిమా ఆటోజాని. సెకండాఫ్ చిరుకి న‌చ్చ‌క‌పోవ‌డంతో సినిమా ట్రాక్ ఎక్క‌లేదు. అయితే పూరి ఆ క‌థ‌ను ర‌వితేజతో చేయాల‌ని డిసైడ్ అయిపోయాడ‌నేది టాక్‌. మ‌రి పూరి ఇప్పుడు రోగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ర‌వితేజ రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వీరిద్ద‌రు కాస్తా గ్యాప్ దొరికితే ఈ సినిమాను చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌.

More News

సోనాల్ బికినీ సెంటిమెంట్

బుర్జ్ అల్ అరబ్ హోటల్ నేపథ్యంలో సముద్రం నుంచి బికినీ సూట్ లో బయటికి వచ్చిన సోనాల్ చౌహాన్ ను లెజండ్ లో అందరం చూశాం.

తెలుగు రీమేక్ లో శాన్వి...

లవ్ లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాన్వి శ్రీవాత్సవ్ ఇప్పుడు బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది.

మోహన్ బాబుకి నో చెప్పిన అల్లరి నరేష్..

మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మూవీ మామ మంచు అల్లుడు కంచు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి తెరకెక్కించారు. క్రిస్మెస్ కానుకగా ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటర్వ్యూ

కళాప్రపూర్ణ మోహన్ బాబు సోషల్ మీడియాలో సందడి చేయనున్నారు.

'7 టు 4' టీజర్ లాంచ్!!

యువ ప్రతిభాశాలి "విజయ్ శేఖర్ సంక్రాంతి"దర్శక నిర్మాతగా పరిచయమవుతూ రూపొందిస్తున్న చిత్రం "7టు 4"."మిల్క్ మూవీస్-మినర్వా టాకీస్"ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.