మ‌రో సినిమాను ట్రాక్‌లో పెడుతున్న ర‌వితేజ‌

  • IndiaGlitz, [Saturday,February 29 2020]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు కొత్త సినిమాల‌కు ఓకే చెబుతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ష‌న్‌లో ర‌వితేజ సినిమా చేయబోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు ‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ సినిమా త‌ర్వాత త్రినాథ రావు న‌క్కిన వెంక‌టేశ్‌తో సినిమా చేయాల్సింది. కానీ చివ‌రి నిమిషంలో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. త‌ర్వాత త్రినాథ‌రావు వేచి చూడ‌క త‌ప్ప‌లేదు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా ఓ సినిమా రూపొందే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఇప్ప‌టికే ర‌వితేజ‌ను త్రినాథ‌రావు క‌లిసి స్క్రిప్ట్ ప‌రంగా డిస్క‌ష‌న్స్ చేశాడట‌. త్వ‌ర‌లోనే వీరి ప్రాజెక్ట్ ఫైన‌ల్ అవుతుందంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతుందంటున్నారు.

ర‌వితేజ‌కు ఈ మ‌ధ్య స‌క్సెస్‌లే లేవు. రీసెంట్‌గా విడుద‌లైన ‘డిస్కోరాజా’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇవేం ప‌ట్టించుకోని ర‌వితేజ ‘క్రాక్’ సినిమాను ట్రాక్ ఎక్కించేశాడు. ఈ సినిమా మే 8న విడుదలవుతుంది. ఇది పూర్త‌వ‌గానే ర‌మేశ్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడు. ఈ చిత్రానికి ‘కిలాడి’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. ర‌మేశ్ వ‌ర్మ సినిమాతో పాటు త్రినాథ‌రావు సినిమాలోనూ ర‌వితేజ న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు.

More News

విక్ర‌మ్ 'కోబ్రా' ఫ‌స్ట్ లుక్‌... 7 గెట‌ప్స్‌

చియాన్ విక్ర‌మ్ 58వ సినిమా `కోబ్రా`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `అంజ‌లి సీబీఐ ఆఫీస‌ర్`(ఇమైకా నొడిగ‌ల్‌) ఫేమ్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నిరూపిస్తే రాజీనామా చేస్తా..: రోజా సవాల్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు, జిల్లా ప్రజలు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.

కొత్త కాన్సెప్ట్‌తో చేసిన హిట్‌ను ఆద‌రించిన అంద‌రికీ థాంక్స్‌: నిర్మాత నాని

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందిర చిత్రం `హిట్‌`.

చిరు ఇంటిని ముట్టడించట్లేదు.. : జేఏసీ క్లారిటీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును.. మూడు రాజధానులను నిరసిస్తూ 70 రోజులుగా రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

చిరు-కొరటాల మూవీలో బాలీవుడ్ నటుడు కీలకపాత్ర!

మెగాస్టార్ చిరంజీవి త‌న‌ 152వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాను ఆగ‌స్ట్ 14 లేదా 15న