రవితేజ తో పోటీపడుతున్న అనుష్క

  • IndiaGlitz, [Monday,November 02 2015]

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు. కె.కె.రాథామోహ‌న్ నిర్మించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన బెంగాల్ టైగ‌ర్ చిత్రాన్ని న‌వంబ‌ర్ 27న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అందాల తార అనుష్క న‌టించిన చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు. అనుష్క తో పాటు ఆర్య న‌టించిన సైజ్ జీరో సినిమాని పి.వి.వి సంస్థ తెలుగు,త‌మిళ‌లో నిర్మించింది. ఈ చిత్రాన్ని కూడా న‌వంబ‌ర్ 27నే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..ఈ పోటీలో ఇద్ద‌రూ విజేత‌లుగా నిలుస్తారా..? లేక ఒక‌రే విజేత‌గా నిలుస్తారా అనేది తెలియాలంటే 27 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నవంబర్‌ 6న ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ 'అడ్వకేట్‌ అనురాధ వర్మ' విడుదల

ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో జీ స్టూడియోస్‌, వైట్‌ ఫెదర్‌ ఫిలింస్‌, వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై సంజయ్‌గుప్తా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిందీ చిత్రం 'జజ్బా'.

ఈనెల 5న 'త్రిష లేదా నయనతార'

తమిళనాడులో సంచలన విజయం సాధించిన త్రిష లేదా నయనతార చిత్రం ఈ నెల 5న తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల్లో దాదాపు 300ల థియేటర్లో విడుదల కానుంది.

మళ్లీ ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోపీచంద్.

గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సౌఖ్యం సినిమా చేస్తున్నారు.ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

చ‌ర‌ణ్ న్యూమూవీలో బ‌న్ని హీరోయిన్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

రాత్రి నిద్రకు దూరంగా రజనీకాంత్

''లింగా''తరువాత రజనీకాంత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం''కబాలి''.