ఎన్టీఆర్ రోల్ కు ఆ రియల్ హీరో ఇన్ స్పిరేషనా?

  • IndiaGlitz, [Sunday,August 14 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌. ఈ సినిమా ఆడియో, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రీసెంట్‌గా విడుద‌లైంది. ఈ చిత్రంలో ఎన్విరాల్‌మెంట‌లిస్ట్ పాత్రలో మొక్క‌లు, ప్ర‌కృతిని కాపాడే ఆనంద్ అనే క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ న‌టించాడు. ఈ రోల్ చూస్తుంటే కొర‌టాల శివ చిప్‌కే అనే ఉద్య‌మంతో ప్ర‌కృతిని కాపాడుకోవ‌డానికి పోరాటం చేసిన సుంద‌ర్‌లాల్ బాహుగుణ పాత్ర‌ను క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఆనంద్ పాత్ర డిజైన్ చేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. నిజా నిజాలు తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

కార్తీ కాష్మోరా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్....

కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై గోకుల్ దర్శకత్వంలో

కొడుకు నుండి టిప్స్ నేర్చుకున్న టాప్ హీరో....

కొన్ని సార్లు ట్రెండ్ ఫాలో కావాలంటే తనయుల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిందే.

డబ్బింగ్ కార్యక్రమాల్లో గోపీచంద్ 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం ఆక్సిజన్.

'లక్ష్మీ బాంబ్' కోసం మంచు మనోజ్ ఫైట్స్

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో

వైజాగ్ లో 40 సినీ వసంతాల వేడుక

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు.