శంకరాభరణం వాయిదాకి కారణం అదే..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శంక‌రాభ‌ర‌ణం సినిమాకి స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ క‌థ‌, క‌థ‌నం, మాట‌లు అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇటీవ‌ల శంక‌రాభ‌ర‌ణం టీజ‌ర్ ను ప‌వ‌న్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. బీహార్ బ్యాక్ డ్రాప్ తో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందించిన‌ శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. అయితే అఖిల్ మూవీ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 11న రిలీజ్ అవుతుండ‌డంతో శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని న‌వంబ‌ర్ 20కి వాయిదా వేసిన‌ట్టు కోన చెప్పారు. కోన శంక‌రాభ‌ర‌ణం వాయిదా వేయ‌డంతో...అఖిల్ న‌వంబ‌ర్ 11న వ‌స్తున్నాడ‌న్న విష‌యం క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది. ఇక మిగిలింది... అఖిల్ టీమ్ ఎనౌన్స్ చేయ‌డమే.

More News

సిటీకి చేరుకున్న సర్ధార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు.పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ 'విశాల్ 'మదగజరాజా'

ఇటీవల జరిగిన ‘తమిళ నడిగర్ సంఘం’ఎన్నికల్లో హేమాహేమీలను ఢీకొని ఘన విజయం సాధించి..‘వార్తల్లో వ్యక్తి’గా నిలిచిన సంచలన కథానాయకుడు విశాల్ తాజా తమిళ చిత్రం ‘మద గజ రాజా’

శ్రీను వైట్ల పై కోన కేసు

డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల పై భార్య రూపా వైట్ల కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు జ‌రుగుతుంది.

సోషల్ మీడియా లో చేరిన లారెన్స్

కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, హీరోగా ఎదిగిన రాఘవేంద్ర లారెన్స్ ప్రస్తుతం దర్శకుడుగా చాలా బిజీగా మారిపోయాడు

జనసేనకు గుర్తింపు వచ్చింది....

కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అన్నయ్య చిరంజీవితో విభేదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా జనసేన అనే పార్టీని స్థాపించాడు.