రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ వారి 'Bకామ్ లో ఫిజిక్స్'

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు. ఆవుపులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి, ఏడుచేప‌ల క‌థ లాంటి విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డం లో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే ద‌ర్శ‌కుల్లో ఈ మ‌ద్య‌కాలంలో శ్యామ్ కి వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌డు చాలా ఫేమ‌స్ టైటిల్ ని Bకామ్ లో ఫిజిక్స్ అంటూ చిత్రాన్ని నిర్మించారు. 80 సిని‌మా పూర్త‌య్యింది.

ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొ హింది, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హింది లో కూడా టైటిల్ ని క్రేజి టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. ఈ వారం లో ఆ టైటిల్ తో రెండు భాష‌ల మెద‌టి లుక్ ని విడుద‌ల చేస్తున్నారు. ఏడుచేప‌ల క‌థ చిత్రం లో ఎంట‌ర్‌టైన్ చేస్తూ త‌ల‌సీమియా వ్యాధి పై చ‌ర్చించారు. ఇప్ప‌డు కూడా బ‌ర్నింగ్ ప్రాబ్లం ని చాలా బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేయటానికి సిధ్ధ‌మయ్యాడు. ఈ చిత్రం ఏడుచేప‌ల క‌థ కంటే మూడింత‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుంటుంద‌ని యూనిట్ చాలా బ‌లంగా చెప్తున్నారు.

న‌టీన‌టులు.. అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి త‌దిత‌రులు..

More News

తొలిసారి ర‌కుల్ ప్ర‌య‌త్నం.. వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా మెప్పించి గుర్తింపు సంపాదించుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

మ‌ణిర‌త్నం బాట‌లో సుకుమార్‌..?

తెలుగు చిత్ర‌సీమ‌లో నేటిత‌రం బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో సుకుమార్ ఒక‌రు. ‘రంగ‌స్థ‌లం’ త‌ర్వాత  అల్లు అర్జున్‌తో ‘పుష్ప‌’ అనే ప్యాన్ ఇండియా మూవీ

రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై కీలక వార్త వెలుగులోకి..

కరోనా వ్యాక్సిన్‌ను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని దేశాలూ పోటాపోటీగా కృషి చేస్తున్నాయి.

ఎండ తగలకుండా ఇంటికే పరిమితమయ్యారా?.. అదీ డేంజరేనట..

విటమిన్ డి లోపం ఉన్న వారికి కూడా కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే.

రీమేక్‌లో నాగ్‌... యంగ్ డైరెక్ట‌ర్ కోసం అన్వేష‌ణ‌!!

కింగ్ నాగార్జున గ‌త ఏడాది `మ‌న్మ‌థుడు 2`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.