close
Choose your channels

రెజీనా బాలీవుడ్ ఎంట్రీ

Tuesday, February 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌క్షిణాది హీరోయిన్‌లు బాలీవుడ్‌లో కూడా పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ చాలా మంది అటువంటి ప్ర‌య‌త్నాలు చేసిన‌వారే మ‌రి. రెండేళ్ల క్రితం రెజీనా క‌సండ్ర కూడా బాలీవుడ్‌లో `అంఖే 2` సినిమాతో ఎంట్రీ ఇవ్వాల‌నుకుంది. అవ‌కాశం వ‌చ్చింది కూడా.. అయితే ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు రెజీనా నిరీక్ష‌ణ ఫ‌లించింది.

విదు వినోద్ చోప్రా సోద‌రి షెల్లీ చోప్రా ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న `ఏక్ ల‌డ్‌కీకో దేఖాతో ఐసా ల‌గా` సినిమాలో రెజీనా కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంది. ఈ సినిమాలో వెస్ట్ర‌న్ లుక్ క‌న‌ప‌డే ద‌క్షిణాది అమ్మాయిగా రెజీనా న‌టించ‌బోతుంది మ‌రి. రెజీనాతో పాటు ఈ చిత్రంలో సోన‌మ్ క‌పూర్‌, రాజ్‌కుమార్‌, అనిల్ క‌పూర్‌, జూహీ చావ్లాలు నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.