రెజీనా పెళ్లి కబురు

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

టాలీవుడ్లోగానీ, కోలీవుడ్‌లోగానీ రెజీనా పెళ్లి గురించి వ‌చ్చిన‌న్ని వార్త‌లు మ‌రే హీరోయిన్‌కూ వ‌చ్చి ఉండ‌వేమో. ఆ హీరోతో ఉంద‌ని కొన్నాళ్లూ, ఈ హీరోతో ఉంద‌ని కొన్నాళ్లు, పెళ్ల‌యిపోయింద‌నికొన్నాళ్లూ ఆమె గురించి ప్ర‌చారాలు జ‌రిగాయి. తాజాగా మ‌రో వార్త షికారు చేస్తోంది. అయితే దీని గురించి రెజీనాగానీ, ఆమె కుటుంబ‌స‌భ్యులుగానీ ఇప్ప‌టిదాకా నోరు తెర‌వ‌లేదు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే రెజీనాకు గ‌త 13వ తేదీనే వివాహ నిశ్చితార్థం జ‌రిగింద‌ట‌. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా కానుంద‌ట‌.

ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల‌ను త్వ‌ర‌గా కంప్లీట్ చేసి, పెళ్ల‌య్యాక భారీ ట్రిప్పులు కూడా ప్లాన్ చేస్తోంద‌ట‌. అందుకే ఎవ‌రైనా అడిగినా కాల్షీట్ కూడా లేద‌ని అంటోంద‌ని చెన్నై టాక్‌. అయితే ఈ విష‌యాన్ని ఆమె త‌ర‌ఫున ఎవ‌రూ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. నాన్నా పులి అన్న‌ట్టు ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆమె పెళ్లి వార్త షికారు చేయ‌డంతో ఈ సారి పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌వారు కూడా లేద‌న్న‌దే వాస్త‌వం.

More News

రాజ్ త‌రుణ్ ని స‌మ్మోహ‌న‌ప‌ర‌చ‌నుందా?

టాలీవుడ్‌లో స‌క్సెస్ అర్జంటుగా కావాల్సిన హీరోల్లో రాజ్ త‌రుణ్ ఒక్క‌డు.

'మ‌న్మ‌థుడు2' అంతా సాఫీ.. నో వ‌ర్రీస్‌

నాగార్జున న‌టిస్తున్న `మ‌న్మ‌థుడు2` ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న‌ప్ప‌టి నుంచీ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో ఉంటూనే ఉంది.

టీజర్ చూడగానే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది - మెగాస్టార్ చిరంజీవి

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

'ప‌లాస 1978' ఫ‌స్ట్ లుక్ లాంచ్

ఉత్తారాంధ్ర‌లోని ప‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ‘‘ప‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది.

ఏపీకి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాడు ప్రత్యేక హోదాపై చర్చ జరిగింది.