రెజీనా కూడా లిస్టులో చేరింది..

  • IndiaGlitz, [Sunday,January 24 2016]

న‌య‌న‌తార‌, త్రిష, హ‌న్సిక‌, తాప్సీ ఇలా ఇప్పుడున్న హీరోయిన్స్ అంద‌రూ హ‌ర్ర‌ర్ చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి రెజీనా కూడా చేరింది. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గౌత‌మ్ మీన‌న్ నిర్మాత‌గా రూపొంద‌నున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టించుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో మ‌రో ద‌ర్శ‌కుడు ఎస్‌జె.సూర్య ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడట‌. ఈ విష‌యాన్ని త్వ‌రలోనే అధికార‌కంగా తెలియ‌జేయ‌నున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మైన రెజీనా త‌న పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కులను ఎలా భ‌య‌పెడుతుందో చూడాలి.

More News

నాకు దెయ్యాలంటే భయం - పూనమ్ బాజ్వా

తమిళంలో సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన అరన్మణై2చిత్రం గుడ్ ఫ్రెండ్స్ బ్యానర్ పై తెలుగులో కళావతిగా విడుదలవుతుంది.

పవన్ వచ్చేశాడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'సర్దార్ గబ్బర్ సింగ్'సినిమా సమ్మర్ లో విడుదలకు రెడీ అవుతుంది.

సూర్య 24 కథ ఇదే...

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ 24.ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు.సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు.

ఇద్దరితో ఆమె చేయడం లేదట...

నేను..శైలజతో సక్సెస్ తో టాలీవుడ్ చూపు హీరోయిన్ కీర్తి సురేష్ పై తిరిగింది.

స‌ర్దార్ ఆడియో రైట్స్ రేట్ అదిరింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.