దువ్వాడ కు డేట్ ఫిక్స్ అయ్యింది...

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌ను మూడు ల‌క్ష‌ల మంది చూశారు. గ‌బ్బ‌ర్ సింగ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్ ఎస్‌. ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాను వేస‌వి కానుక‌గా మే 19న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత బ‌న్ని, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

వెండితెరపైనా నవ్వులు పూయిస్తున్న బిత్తిరి సత్తి!

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిత్తిరి సత్తి అంటే తెలియనివారుండరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనతికాలంలోనే యాంకర్ గా విశేషమైన పాపులారిటీ దక్కించుకొన్న బిత్తిరి సత్తి ఈమధ్య సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు.

'వెళ్ళిపోమాకే' ఆడియో విడుదల

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్రాజు విడుదల చేస్తున్న చిత్రం 'వెళ్ళిపోమాకే'.

యాంకర్ రవి హీరో అయ్యాడోచ్!!

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్,మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి

పూరి 'రోగ్' కి ఇంప్రెస్ అయిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో ఇషాన్ ను 'రోగ్ ' చిత్రం ద్వారా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.

శివ కాశీపురం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి ని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మోహన్బాబు పులి మామిడి నిర్మిస్తోన్న చిత్రం 'శివ కాశీపురం'.