నాగ అన్వేష్ , సోనియా మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్

  • IndiaGlitz, [Saturday,August 19 2017]

ప్ర‌ముఖ ఫిల్మ్ అకాడ‌మి గ్లిట్ట‌ర్స్ ఆధ్వ‌ర్యంలో మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా 2017 పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.. ఈ పోటీలో బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, అహ్మ‌దాబాద్, ల‌క్నో, చండిగ‌డ్, లూధియానా, కోల్ క‌తా,అల్ ఇండియా యువతి యువకులను అడిష‌న్ నిర్వహించి ఈ పోటీల‌లో ఫైన‌ల్లో పాల్గొనే 80 మందిని హైద‌రాబాద్ లో ఈ నెల 21 నుంచి 25 వ‌ర‌కూ నిర్వ‌హించే ఫైన‌ల్ అడిష‌న్ లో విజేతలను ఖ‌రారు చేస్తారు.. ఈ వివ‌రాల‌ను గిట్ట‌ర్స్ అకాడ‌మి ఛైర్మ‌న్ దీప‌క్ బ‌ల‌దేవ్. హీరో నాగ అన్వేష్, హ్యాపీ డేస్ ఫేమ్ సానియా, అక్ష‌య్, లు ఈరోజు జ‌రిగిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా విజేత‌ల‌కు అంద‌జేసే షీల్డ్ ను యుంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్ ఆవిష్క‌రించి. నాగాన్వేష్ మాట్లడుతూ సినీ, టివి రంగాల‌కు నూత‌న టాలెంట్ ను అందించాల‌నే ఆశ‌యంతో గ్లిట్టర్ అకాడమి తలపెట్టిన ఈ మిస్టర్ అండ్ మిస్ ఇండియా ఈవెంట్ సక్సెస్ అయ్యి ఇందులో పాటిస్పెట్ చేస్తున్న అందరికి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపారు

అక్షయ మార్క్ అధినేత ఇవెంట్ పాట్నర్ అక్షయ్ మాట్లాడుతూ యంగ్ టాలెంట్స్ ఇదో మంచి వేదిక అని, ప్ర‌తిభ నిరూపించుకుంటే మంచి అవ‌కాశాలు ఉంటాయ‌ని న్యూ టాలెంట్ కోసమే ఈ మిస్ ఇండియా 2017 పోటీలు నిర్వ‌హిస్తున్న‌మ‌ని వెల్ల‌డించారు..

గ్లిట్టర్ ఫిలిం అకాడమి చైర్మన్ దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ అడిష‌న్ ను ట్రేడిష‌న‌ల్ తో పాటు వెస్ట్ర‌న్ వేర్ తో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.ఈ నెల24న హైదరాబాద్ రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగే ఫైనల్లో విజేత‌ల‌ను మా గ్లిట్టర్ ఫిలిం అకాడమీలో కోచింగ్ ఇచ్చి సినిమాలో హీరోయిన్స్ గా అవకాశాలు కల్పిస్తామని దీపక్ భల్దేవ్ తెలిపారు.

More News

ఎం.సి.ఏ డబ్బింగ్ మొదలు...డిసెంబర్ 21న విడుదల

డబుల్ హ్యాట్రిక్ హీరో నేచురల్ స్టార్ నాని,హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న 'ఎంసీఏ'

తెలుగులో పాట రాసిన తమిళ రైటర్...

ప్రస్తుతం తమిళంలో టాప్ లిరిక్ రైటర్ వైరముత్తు తనయుడు మదన్ కర్కరే సాధారణంగా తమిళంలోనే పాటలు రాస్తుంటాడు.

అప్పుడే అసలు సంగతులంటున్న అఖిల్..

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

మహేష్ కోసం రజనీ...

టాలీవుడ్ సూపర్ స్టార్ కోసం సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా ఓ వేడుక లో

పవిత్ర క్షేత్రం హంసల దీవిలో 'జయ జానకి నాయక' విజయోత్సవ వేడుక!!

యంగ్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'జయ జానకి నాయక'