కమల్ హాసన్ కు ఊరట..

  • IndiaGlitz, [Friday,May 05 2017]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌కు కోర్టు గొడ‌వ‌ల నుండి బ్రేక్ దొరికింది. అస‌లు విష‌య‌మేమంటే, మ‌హాభార‌తంలో మ‌హిళ‌ను ఒడ్డి జూదం ఆడ‌టం త‌ప్పు అనేలా, మ‌హాభార‌తాన్ని కించ‌ప‌రిచాడు అంటూ కొంద‌రు క‌మ‌ల్‌పై కేసు పెట్టారు. అయితే క‌మ‌ల్ హాస‌న్ త‌న‌కెవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశం లేద‌ని, క్రింది కోర్టు త‌న‌పై ఇచ్చిన స‌మ‌న్ల‌ను కొట్టివేయాలంటూ మ‌ద్రాస్ హైకోర్టుకెళ్ళాడు. దీనిపై విచార‌ణ చేపట్టిన హైకోర్టు క్రింద కోర్టు స‌మ‌న్ల‌పై స్టే ఇచ్చింది. శ‌భాష్‌నాయుడు షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ క‌మ‌ల్‌, ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ గ్యాప్‌లోనే త‌న 'విశ్వ‌రూపం2' చిత్రాన్ని విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు క‌మ‌ల్.

More News

చైతుకు సమంత గిఫ్ట్..

అక్కినేని నాగ చైతన్య,హీరోయిన్ సమంతల వివాహం ఈ ఏడాది అక్టోబర్ లో ఓ ఇంటివారు కానున్న సంగతి తెలిసిందే.

మామతో అల్లుడు కలిసి నటిస్తున్నాడు...

కొన్ని రేర్ కాంబినేషన్స్ సినిమాలపై భారీ అంచనాలనే పెంచుతాయి.

వారణాసి వేదికగా విడుదలైన 'మణికర్ణిక' టైటిల్ లోగో

తెలుగులో గమ్యం,వేదం,కృష్ణం వందే జగద్గురుం,కంచె,గౌతమిపుత్ర శాతకర్ణి వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా

సూర్య సినిమా షూటింగ్ పూర్తి...

తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అందుకే సూర్య యూనివర్సల్గా తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాల్లో నటిస్తుంటాడు.

రేపే నాని కొత్త సినిమా...

నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు శివ నిర్మాణ దర్శకత్వంలో