మహేష్ కు కోర్టు సమన్ల నుండి ఊరట...

  • IndiaGlitz, [Friday,March 03 2017]

శ్రీమంతుడు స‌క్సెస్‌తో పాటు మ‌హేష్‌కు స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చి పెట్టింది. స్వాతి మేగ‌జైన్‌లోని చ‌చ్చేంత ప్రేమ అనే న‌వ‌ల‌ను త‌న అనుమ‌తి లేకుండా కాపీ కొట్టార‌ని ర‌చ‌యిత ఆర్‌.డి.విల్స‌న్ అలియాస్ శ‌ర‌త్ చంద్ర నాంప‌ల్లి కోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ కాపీరైట్ చ‌ట్టాన్ని ప‌రిశీలించిన నాంప‌ల్లి మొద‌టి ఎంఎస్‌జె కోర్టు..నిర్మాత‌లుగా మ‌హేష్‌బాబు, న‌వీన్ ఎర్నేనిలు కోర్టుకు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్లు జారీ చేశారు. ఈ ఉత్వ‌ర్వుల‌పై కొర‌టాల శివ‌, మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ పిటిష‌న్స్ ఫైల్ చేశారు. పిటిష‌న‌ర్ల త‌ర‌పున సీనియ‌ర్ లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డి విన్న హైకోర్టు న్యాయ‌మూర్తి క్రింద కోర్టు జారీ చేసిన స‌మ‌న్ల‌ను నిలిపి వేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో కోర్టు స‌మ‌న్ల నుండి మ‌హేష్ అండ్ టీంకు ఊర‌ట ల‌భించింది.

More News

సెన్సార్ పూర్తి చేసుకొని మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్న 'ఆకతాయి'

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో

లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ' ప్రేమలో పడితే 100% బ్రేకప్'

ఎస్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఎజిల్ దురై హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సెంజిత్తలే ఎన్ కాదలా’అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలో పడితే 100%బ్రేకప్’

'రివాల్వర్ రాజు' గా రాబోతున్న సప్తగిరి

కమీడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని తాజాగా కామెడీ ఎంటర్ టైనర్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగాను ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్నారు

విలన్ అవుతున్ననిర్మాత....

రజనీకాంత్ తో లింగ,రవితేజ పవర్ చిత్రాలను నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్..

'రాధ' టీజర్ రివ్యూ...

రన్ రాజారన్,మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు,ఎక్స్ ప్రెస్ రాజా,శతమానం భవతి వంటి సూపర్హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్