ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత

  • IndiaGlitz, [Tuesday,August 20 2019]

సీనియర్ బాలీవుడ్ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) గుండెపోటు కారణంగా ముంబైలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారీయన. ఈ నేపథ్యంలో ఆయనకు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. కభీకభీ, నూరి, ఉమ్రావో జాన్, రజియా సుల్తాన్, బజార్ వంటి పలు చిత్రాలకు ఈయన సంగీతం అందించారు. ఉమ్రావో జాన్ చిత్రానికిగానూ ఈయన జాతీయ అవార్డును దక్కించుకున్నాను. 2011లో భారత ప్రభుత్వం ఈయన్ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మంగళవారం ఈయన అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.

More News

కంగారొద్దు.. తరుణ్‌కు ప్రమాదం జరగలేదు!

టాలీవుడ్ లవర్‌బాయ్ తరుణ్‌కు హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం జరిగిందని.. ఆయనకు గాయాలయ్యాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఆకట్టుకుంటున్న బాలకృష్ణ కొత్త లుక్

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.

సెగలు రేపుతున్న రకుల్

పంజాబీ పాలకోవా రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే.

మా మెంబ‌ర్స్ అయిన న‌టీన‌టుల‌ను ప్రోత్స‌హించండి - మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్‌

మ‌న తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవ‌కాశాలివ్వాల‌ని, ముఖ్యంగా మా మెంబ‌ర్స్ అయ్యుండి అవ‌కాశాలు లేని ఆర్టిస్టుల‌ను ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటూ

మంచు లక్ష్మి విడుదల చేసిన ‘హవా’ థీమ్ సాంగ్

డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్ అనిపించుకున్న సినిమా ‘హవా’.