పవన్ గురించి మనసులో మాటలు బయటపెట్టిన రేణుదేశాయ్..!

  • IndiaGlitz, [Monday,August 29 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి రేణుదేశాయ్ అప్పుడ‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తుంటారు.తాజాగా రేణుదేశాయ్ ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ ట్వీట్ చేసారు. ఇంత‌కీ రేణు దేశాయ్ ఏమ‌ని ట్వీట్ చేసారు అంటే....2010లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒంటిరిగా కూర్చొని ఆలోచిస్తుంటే..ఫోటో తీసాను అంటూ ఆ ఫోటోను పోస్ట్ చేసారు.
అంతే కాకుండా...ఈ ఫోటో నాకిష్ట‌మైన ఫోటో. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న ప‌వ‌న్ క‌ళ్ల‌లోని ఆ తీవ్ర‌త నాకు ఇష్టం. ఈ ఫోటోలో ఆయ‌న స్కిన్ టోన్ ఓరిజిన‌ల్. నేను ఎడిట్ చేసింది కాదు అంటూ పవ‌న్ గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు రేణుదేశాయ్..! అది సంగ‌తి..!

More News

సేవ చేసేందుకు చేతులు కలిపిన ప్రభాస్ & గోపీచంద్..!

ప్రభాస్&గోపీచంద్ ఇద్దరూ మంచి మిత్రులు.వర్షం సినిమా చేసినప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మరింత పెరిగింది.

సెప్టెంబర్ 2న 'సిద్ధార్థ' ఆడియో

లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్,రాగిణి నంద్వాణి,సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై

నాగ్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన చైతు & అఖిల్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా పోస్టల్ స్టాంప్ ను నాగార్జున వారసులు అఖిల్ &చైతన్య లాంచ్ చేసారు.

మన్మధుడి బర్త్ డే గిఫ్ట్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు..అభిమానులకు పండుగ రోజు...!

పర్పస్ ఫుల్ & పవర్ ఫుల్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు - విశాల్

విశాల్ నటిస్తున్న తాజా మాస్ ఫిల్మ్ ఒక్కడొచ్చాడు.ఈ చిత్రాన్ని సూరజ్ తెరకెక్కిస్తున్నారు.