అది ప‌వ‌న్ చేతుల్లోనే ఉందంటున్న రేణుదేశాయ్..!

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

రేణు దేశాయ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన విభిన్న ప్రేమ క‌థా చిత్రం ఇష్క్ వాలా ల‌వ్. ఈ చిత్రంలో ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా గెస్ట్ రోల్ చేయ‌డం విశేషం. ఈ చిత్రం రేపు (సెప్టెంబ‌ర్ 4) బుల్లితెర పై ప్ర‌సారం కానుంది. ఈ సంద‌ర్భంగా రేణు దేశాయ్ ట్విట్ట‌ర్ లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

ముఖ్యంగా ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రేణు దేశాయ్ స్పందిస్తూ....అకిరా కు తెలుగు మాట్లాడ‌డం స్ప‌ష్టంగా వ‌చ్చు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతుంటాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆడియో ఫంక్ష‌న్స్ కి అకిరా రావ‌డం అనేది, అలాగే అకిరా భ‌విష్య‌త్ ఏమిటి అనేది ప‌వ‌న్ చేతుల్లోనే ఉందని తెలియ‌చేయ‌డం విశేషం..!

More News

హేమమాలినికి గిప్ట్ ఇచ్చిన బాలయ్య..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

సింగం 3 టీజర్ వచ్చేస్తుంది..!

సూర్య నటించిన సింగం,సింగం 2చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే.

కాజ‌ల్ స్థానంలో నాని హీరోయిన్‌...

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో బ‌న్ని కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. సినిమా ఈ నెల నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.

నిన్న పవన్ కళ్యాణ్ - నేడు ఎన్టీఆర్..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ...

బంతిపూల జానకి బావుందంటున్నారు - చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్

చిన్న సినిమాలు రెండు మూడు రోజులు ఆడ‌డ‌మే గగనంగా ఉన్న ప్రస్థుత గడ్డు పరిస్థితుల్లో.. రెండో వారంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేస్తోంది బంతిపూల జానకి.