అకీరా ర‌క్తంలోనే ఉందంటున్న రేణుదేశాయ్‌

  • IndiaGlitz, [Wednesday,January 02 2019]

ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణి రేణుదేశాయ్ ద‌ర్శ‌కురాలిగానే కాదు.. ర‌చ‌యిత‌గా కూడా త‌న ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తున్నారు. రీసెంట్‌గా ఆమె పొయెట్రీ పుస్త‌క రూపంలో విడుద‌లైంది. ఇప్పుడు ఆమె పలు ఛానెల్స్‌లో ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఉంది.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న‌యుడు అకీరానంద్ గురించి మాట్లాడుతూ ..ఫుట్ బాల్ ఆడుతున్నాడు.. పియానో వాయిస్తున్నాడు. త‌న‌కు ఇష్ట‌మైన ప‌నులు చేస్తున్నాడు. ఒక‌వేళ త‌ను హీరో కావాల‌నుకుంటే నాకేం అభ్యంత‌రం ఏమీ లేదు. ఎందుకంటే అది త‌న జీన్స్‌లోనే ఉందంటూ చెప్పుకొచ్చింది రేణుదేశాయ్‌. న‌టుడిగా ఎద‌గాల‌నుకునే అకీరాకు త‌న వైపు నుండి పూర్తి స‌పోర్ట్ ఇస్తాన‌ని తెలియ‌జేసింది. 

More News

నిర్మాత‌గా కొర‌టాల‌...

'మిర్చి'తో దర్శ‌కుడిగా మారిన కొర‌టాల శివ త‌ర్వాత తెర‌కెక్కించిన 'శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద రేంజ్‌లో హిట్ అయ్యాయి.

ఎమీ జాక్స‌న్ ఎంగేజ్‌మెంట్ 

బ్రిటీష్ సుంద‌రాంగి ఎమీజాక్స‌న్ 'మ‌ద‌రాసు ప‌ట్ట‌ణం', 'ఎవ‌డు', 'అభినేత్రి', ' ఐ', '2.0' చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

క‌న్య‌త్యం పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్‌

అమ్మాయి క‌న్య‌త్వంపై బాలీవుడ్ న‌టి క‌ల్కి కొచ్లిన్ చేసిన బోల్డ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సెన్సేష‌న‌ల్ అయ్యాయి. పెళ్లి అయ్యేంత వ‌ర‌కు క‌న్య‌గా ఉండి

ఒకేసారి రెండు సినిమాలు..

త‌మిళ హీరో ధ‌నుష్ ఏకంగా రెండు సినిమాల్లో న‌టించ‌బోతున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌లో రెండు సినిమాల‌ను ఆయ‌న ఓకే చేయ‌డం విశేషం.

'భార‌తీయుడు 2' కి ముహూర్తం కుదిరింది...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. 22 ఏళ్ల ముందు విడుద‌లైన భార‌తీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌.