ప‌వ‌న్ అభిమానుల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్‌

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే త‌న‌ను జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అని సంబోధించ వ‌ద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.

అకీరా నంద్ లాప్ టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా గేమ్‌కు సంబంధించి సీరియ‌స్‌గా అన్వేషిస్తుంటే ఆ ఫోట‌ను పెట్టి నా గారాల ప‌ట్టి యూరోపియ‌న్ సినిమాకు సంబంధించి ఏదో బ్లాక్ చూస్తున్నాడు. ఈ ఫోటోను చూసి ఎవ‌రైనా జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అని సంబోధిస్తే నా పి.ఆర్‌. టీమ్ ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసేస్తుంది.

త‌న‌ను ఎవ‌రూ జూనియ‌ర్ ప‌వ‌ర్‌స్టార్ అని పిల‌వొద్దు అంటూ పోస్ట్ పెట్టింది. ఇలా పోస్ట్ పెట్ట‌డం వెనుక పిల్ల‌ల‌పై ప‌వ‌న్ కానీ.. సినిమాల ప్ర‌భావం కానీ ప‌డ‌కూడ‌ద‌నే భావ‌న తెలుస్తుంది క‌దా..