నేను ఎవ‌రినీ ఫోర్స్ చేయలేదు - వ‌ర్మ‌

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

మీ టూ ఉద్య‌మం చాలా మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి క‌దా! మీ పేరు బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని బ‌య‌ప‌డుతున్నారా? అని వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను ప్ర‌శ్నిస్తే..'నేను ఏ ఆర్టిస్టుని దేనీకి ఫోర్స్ చేయ‌ను.

అందుక‌నే నా పేరు ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు నేనుంటాను అనుకునే మ‌గ‌వాళ్లు స్త్రీల‌ను త‌క్కువ‌గా చూస్తారు. వేధిస్తారు. అదే మీ టూ ఉద్య‌మానికి దారి తీసింది. ఎవ‌రైనా త‌ప్పు చేస్తే ఇలాంటి చ‌ర్య‌లు తీసుకోవచ్చు అనేది మీ టూ ఉద్య‌మం వ‌ల్ల స్త్రీల‌కు అవ‌గాహ‌న క‌లుగుతుంది.

ఇది మంచి ఉద్య‌మ‌మే. మ‌గ‌వాళ్లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప్ర‌వ‌ర్తిస్తారు. అయితే శ‌శ్మాన వైరాగ్యంలా కొన్నిరోజుల‌కు అంద‌రూ దీన్ని మ‌ర‌చిపోయే అవ‌కాశం ఉంది' అంటూ స‌మాధాన‌మిచ్చారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

More News

వైజాగ్ ప్ర‌సాద్ క‌న్నుమూత‌

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. ప‌లు తెలుగు సినిమా మరియు టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.

అర్జున్ హ‌ద్దులు దాట‌కుండా ఉండాల్సింది..అర్జున్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు

150 చిత్రాల‌కు పైగా న‌టించిన సీనియ‌ర్ హీరో, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు యాక్ష‌న్ కింగ్ అర్జున్ లైంగిక ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు.

బిగ్ మ‌న‌సున్న బిగ్ బి

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ స్టార్ స్టేట‌స్‌లోనే కాదు.. మ‌న‌సులో కూడా పెద్ద‌వాడినే అని ప్రూవ్ చేసుకున్నారు.

అబ్బాయి కోసం బాబాయ్‌...

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ మ‌ధ్య కొన్ని రోజుల ముందు వ‌ర‌కు స‌రిగ్గా మాట‌లు లేవు. సైలెంట్ యుద్ధం కొన‌సాగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

దిలీప్‌ను తొల‌గించిన మోహ‌న్‌లాల్‌..?

గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో న‌టి భావ‌నను లైంగికంగా వేధించిన కేసులో హీరో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.