రజనీకాంత్ పై వర్మ సెటైర్...

  • IndiaGlitz, [Friday,December 04 2015]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడు ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉంటూనే ఉంటాడు. తాజాగా వ‌ర్మ చెన్నై లో కురుస్తున్న వ‌ర్షాలు..కోట్లుండి ల‌క్ష‌ల్లో స‌హాయం చేస్తున్నతార‌లు పై ట్విట్ట‌ర్ లో కామెంట్ చేసాడు. కోట్లు ఉన్న సూప‌ర్ స్టార్ లు ల‌క్ష‌ల్లో స‌హాయం చేయ‌డం ఏమిటో..బిక్షం వేస్తున్నారా అంటూ ప్ర‌శ్నిస్తున్నాడు.

అలాగే వ‌ర్షాలు కురిపించేది దేవుడే. ఆ దేవుడే చెన్నైలో వ‌ర్షాలు కురిపించాడంటే చెన్నై వాసులు పాపులు అందుకే దేవుడే శిక్షించాడ‌నుకోవాలా అని అడుగుతున్నాడు. దేవుడి చేసిన ఈ ప‌నికి చాలా కోపంగా ఉన్నాను. ఇది దేవుడు చేసిన ఉగ్ర‌వాద చ‌ర్య‌గా భావిస్తున్నాను అన్నాడు. ఇక సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ గురించి వ‌ర్మ స్పందిస్తూ..ఈ వ‌ర్షాలు ఆప‌డానికి ర‌జనీకాంత్ ఎందుకు.. ఏమీ చేయడం లేదో తెలియ‌క ఆశ్చ‌ర్య‌పోతున్నాను అంటూ సెటైర వేసేసాడు. మ‌రి..వ‌ర్మ సెటైర్ పై చెన్నై వాసులు, ర‌జ‌నీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

ఆ డైరెక్టర్ కి రానా గ్రీన్ సిగ్నల్...

లీడర్ సినిమాతో హీరోగా పరిచయమైన దగ్గుబాటి రానా ఆతర్వాత సోలో హీరోగా నా ఇష్టం,నేను నా రాక్షసి తదితర చిత్రాలు చేసినా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు.

చెన్నైబాధితులకు శంకరాభరణం టీమ్ సహాయం..

చెన్నైనగరాన్నివణికిస్తున్నవర్షాల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్రజానికాన్ని ఆదుకునేందుకు టాలీవుడ్ నుంచి చాలా మంది సినీ తారలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

జనవరిలో మూవీ రిలీజ్ ప్లాన్ లో రాజ్ తరుణ్...

ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు 101% హిట్ - మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్నినిర్మించారు. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

వర్మ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’విడుదలకు ముందు సమస్యలను ఫేస్ చేసింది.