బ్రూస్ లీ గురించి నాకే బాగా తెలుసంటున్న వర్మ...

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

వివాద‌స్ప‌ద డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ క‌న్ను ఇప్పుడు బ్రూస్‌లీపై ప‌డింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఈ మార్ష‌ల్ హీరో మూడు ప‌దులు వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌క్కువ స‌మ‌యంలోనే అంత‌ర్ఝాతీయ ఖ్యాతిని సంపాదించుకున్నాడు. బ్రూస్ ఎదిగిన క్ర‌మం, ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్ళ‌పై ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌పూర్ 'లిటిన్ డ్రాగ‌న్‌' పేరుతో సినిమా తీయ‌డానికి రెడీ అయ్యాడు. బ్రూస్‌లీ కుమార్తె ష‌నోన్ లీ ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా, క‌థా ర‌చ‌యిత‌గా కూడా ప‌నిచేస్తుంది.

అయితే రాంగోపాల్ వ‌ర్మ మాత్రం తాను బ్రూస్‌లీని అమితంగా ఆరాధిస్తాన‌ని, త‌న‌కే ఎక్కువ తెలుసున‌ని, శేఖ‌ర్ క‌పూర్ కంటే బ్రూస్‌లీ బ‌యోపిక్‌కు నేనే న్యాయం చేయ‌గ‌ల‌ను అని అన్న వ‌ర్మ‌, శేఖ‌ర్ క‌పూర్ బ్రూస్‌లీ విడుద‌ల రోజునే నేను కూడా బ్రూస్ లీ బ‌యోపిక్ తీసి విడుద‌ల చేస్తాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేయ‌డం విశేషం.

More News

'గ్రీన్ కార్డ్ ' పాటలు విడుదల

అమెరికా తరహాలో ఇండియాలో కూడా తుపాలకు సంస్కృతి పెరిగిపోయింది.

బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా ప్రొడక్షన్ నెం.2 ఎనౌన్స్ మెంట్ !!

"పెళ్లి చూపులు" చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకొన్న సరికొత్త నిర్మాణ సంస్థ "బిగ్ బెన్ సినిమాస్" తమ రెండో చిత్రాన్ని నేడు ఎనౌన్స్ చేశారు. తమ తొలి చిత్ర కథానాయకుడైన విజయ్ దేవరకొండతోనే తమ రెండో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు.

'గౌతమ్ నంద' కోసం సొంత డబ్బింగ్ చెప్పుకొన్న కేతరీన్

మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న

'కల్పన-3' ఆడియో విడుదల

సాయివెంకట్ సమర్పణలో భీమవరం టాకీస్ బ్యానర్పై ఉపేంద్ర, ప్రియమణి, తులసి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `కల్పన-3`. ఉదయ్రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు.

'అంధగాడు' పాటల సందడి షురూ...

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ లో