'రోబో2' స్టార్ట‌యింది

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

అవును...2010లో బాక్సాఫీస్ సంచ‌ల‌నం సృష్టించిన రోబో సీక్వెల్ రోబో2 సెట్స్‌లోకి వెళ్లింది. ఈరోజు సినిమా లాంఛనంగా స్టార్ట‌యింది. చెన్నైలోని ఇ.వి.పి.ఫిలింసిటీలో లిమిటెడ్ స‌భ్యుల స‌మ‌క్షంలో సినిమాను స్టార్ట్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని శంక‌ర్ నిన్న‌నే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, అయంగర‌న్ ఇంట‌ర్నేష‌నల్ బ్యాన‌ర్స్‌పై శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.సుబ్ర‌మ‌ణియ‌న్‌, ఎ.క‌రుణామూర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్నాల్డ్ స్థానంలో బాలీవుడ్ న‌టుడు చేరుతున్నాడ‌ని స‌మాచారం. రెహ‌మాన్‌, నిర‌వ్‌షా వంటి టాప్ టెక్నిషియ‌న్స్, అమీజాక్స‌న్‌, నీల్ నితిన్ స‌హా టాప్ యాక్ట‌ర్స్ న‌టిస్తున్నారు.

More News

చిరు నటించిన ఆ.. సినిమా చేస్తాడట వరుణ్..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.పూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

నాన్నకు ప్రేమతో..ఆడియో రిలీజ్ వాయిదా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో..లో మణిరత్నం హీరోయిన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో...స్పెయిన్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మహేష్ మూవీకి చిరు టైటిల్..

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నారు.శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాటలో సూర్య..

శ్రీమంతుడు మహేష్ కు పెద్ద సక్సెస్ నే కాదు ఇబ్బందులు పడుతున్న వారికి సపోర్ట్ చేయాలని,గ్రామాలను దత్తత తీసుకోవాలనే మెసేజ్ ను కూడా పాస్ చేసింది.