రోబో 2 టైటిల్ మారింది

  • IndiaGlitz, [Wednesday,December 16 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు ప్రారంభ‌మైంది. రోబో కి సీక్వెల్ గా రూపొందే ఈ చిత్రానికి రోబో 2 టైటిల్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ చిత్రానికి రోబో 2.0 టైటిల్ అని డైరెక్ట‌ర్ శంక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అలాగే ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నామ‌ని...ర‌జ‌నీకాంత్ ఫ‌స్ట్ డే షూట్ లో పాల్గొంటున్నార‌ని..చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంద‌న్నారు శంక‌ర్.

చెన్నైలో ప్ర‌త్యేకంగా రూపొందించిన సెట్ లో ఈరోజు షూటింగ్ చేయ‌నున్నారు. ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకి ఖ‌ర్చు చేయ‌నంతగా దాదాపు 250 కోట్లు పైగా బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం.ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ భారీ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న అమీజాక్స‌న్ ఓ హీరోయిన్ గా న‌టిస్తుంది.

More News

ప్లాప్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్...

వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం లోఫర్.పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లోఫర్ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.ఈ చిత్రాన్ని రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

అబ్బాయితో అమ్మాయి రిలీజ్ వాయిదా..

యువ హీరో నాగ శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం అబ్బాయితో అమ్మాయి. ఈ చిత్రాన్ని ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కించారు.

ఫైట్స్ డిజైన్ చేస్తున్న స‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..న‌టిస్తున్నక్రేజీ ప్రాజెక్ట్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

శ్రీను వైట్ల తో రెండు సినిమాల అగ్రిమెంట్

దూకుడు, బాద్ షా చిత్రాల‌తో...టాప్ లిస్ట్ లో ఉన్న శ్రీను వైట్ల కెరీర్ గ్రాఫ్... ఆగ‌డు, బ్రూస్ లీ... ప్లాప్స్ త‌ర్వాత ప‌డిపోయింది.

వెంకీ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం...

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఫిలింన‌గ‌ర్ స‌న్నిదానంలో నూత‌న చిత్రం ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.