'రోగ్' తమిళంలో కూడా...

  • IndiaGlitz, [Tuesday,March 14 2017]

ఇషాన్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'రోగ్‌'. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది. ఇషాన్‌ హీరోగా మన్నారాచోప్రా, ఏంజెలినా హీరోయిన్స్‌గా జయాదిత్య సమర్పణలో తాన్వి ఫిలింస్‌ పతాకంపై డా. సి.ఆర్‌. మనోహర్‌, సి.ఆర్‌. గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో చంటిగాడి ప్రేమకథ అనేది క్యాప్షన్‌. ఈ సినిమా తెలుగు, క‌న్న‌డంలో నిర్మిత‌మైంది. ఈసారి పూరి మ‌రో అడుగు ముందుకేసి రోగ్ సినిమాను త‌మిళంలో కూడా విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. త‌మిళంలో అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఎ.ఎం.ర‌త్నం రోగ్ సినిమాను త‌మిళంలో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.

More News

పూరి విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' ఫస్ట్ లుక్ పోస్టర్

పాపులర్ యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

పూరితో అర్బాజ్ ఖాన్...

ఇప్పుడు బాలీవుడ్ నటుడు,దర్శక నిర్మాత అర్బాజ్ ఖాన్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

త్రివిక్రమ్ సినిమాలో పవన్ రోల్ ఎంటంటే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ అంటేనే ఓ క్రేజ్ నెలకొంటుంది.

'రోగ్ ' తో హీరోగా పరిచయం అవుతున్న హీరో ఇషాన్ పెద్ద స్టార్ గా ఎదుగుతాడు - వి.వి.వినాయక్

బద్రి,ఇడియట్,పోకిరి వంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సెన్సేషనల్ హిట్ మూవీస్ చేసిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో

విక్రమ్ సరసన కొత్త హీరోయిన్....

ఇంకొక్కడు సినిమా సక్సెస్ తర్వాత చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న