close
Choose your channels

రుహాని శర్మ హాట్ క్లీవేజ్ క్లిక్.. మతిపోగొట్టేలా శోభిత గ్లామర్ షో

Tuesday, August 3, 2021 • తెలుగు Comments

రుహాని శర్మ హాట్ క్లీవేజ్ క్లిక్.. మతిపోగొట్టేలా శోభిత గ్లామర్ షో

అభిమానుల్లో తమ క్రేజ్ పెంచుకునేందుకు సినీ తరాలకు సరైన వేదిక సోషల్ మీడియా. హీరోయిన్లయితే తమ గ్లామర్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా క్రేజ్ పెంచుకోవడమే కాదు.. నెటిజన్లకు గిలిగింతలు పెడుతుంటారు. అందాలు భామలు ఒక్క హాట్ పిక్ పోస్ట్ చేస్తే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

తాజాగా ఇద్దరు యంగ్ బ్యూటీలు షేర్ చేసిన ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. యంగ్ హీరోయిన్ రుహాని శర్మ చిలసౌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. చిలసౌ చిత్ర నేషనల్ అవార్డు కూడా దక్కించుకోవడంతో రుహానికి ఇంకాస్త క్రేజ్ పెరిగింది.

ప్రస్తుతం రుహాని సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. లేటెస్ట్ గా రుహాని శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ యువతని ఆకర్షిస్తోంది. క్రేజీ స్కిన్ టోన్, మతిపోగోట్టే క్లీవేజ్ షోతో ఉన్న ఆ పిక్ పిచ్చెక్కించేలా ఉంది. ఆమె ధరించిన డ్రెస్ అందాన్ని రెట్టింపు చేస్తోంది.

డర్టీ హరి, హిట్ లాంటి చిత్రాల్లో నటించిన రుహాని తదుపరి యంగ్ హీరో కార్తికేయ సరసన నటించబోతోంది. టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.

లేటెస్ట్ గా గ్లామర్ పిక్స్ షేర్ చేసిన మరో యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల. గూఢచారి చిత్రంలో మెరిసిన ఈ హాట్ బ్యూటీ గ్రే గ్రీన్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ అదరహో అనిపిస్తోంది.. ఈ ఫోటో షూట్ లో సెక్సీ గా న్యూ లుక్ లో దర్శనమిస్తోంది శోభిత.

శోభిత కూడా ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. గాఢచారి తర్వాత అంతటి సక్సెస్ శోభితకు మళ్ళీ దక్కలేదు. గూఢచారి హీరో అడివి శేష్ సరసనే మరోసారి శోభిత మేజర్ మూవీలో నటిస్తోంది. ఆలాగే మణిరత్నం పొన్నియం సెల్వం లో కీలక పాత్ర చేస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz