close
Choose your channels

'సాహో' సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌

Saturday, June 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాహో సాంగ్స్  చిత్రీక‌ర‌ణ‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లుగా రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`.

తెలుగు,తమిళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం బాలీవుడ్, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు సినిమా అత్యుత్త‌న్నంగా రూపొందించారని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

టీజ‌ర్ ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. మ‌రో ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఫైన‌ల్ షెడ్యూల్‌లో భాగంగా ఆస్ట్రియాలో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.