'సాక్ష్యం' కు క్రేజీ ఆఫర్

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. ఆ తర్వాత స్పీడున్నోడు', జయ జానకి నాయక' సినిమాలతో ప‌ల‌క‌రించాడు. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం'లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.

అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 11న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించి జీ టీవీ వారు తెలుగు హ‌క్కుల‌ను 5.5 కోట్ల‌కు, హిందీ శాటిలైట్ హ‌క్కుల‌ను 8 కోట్ల‌కు అంటే మొత్తంగా 13.5కోట్ల రూపాయ‌ల‌కు ఈ సినిమా శాటిలైట్ బిజినెస్‌ను పూర్తి చేసుకుంది.

More News

అల్లు అర్జున్ ట్రెండింగ్...

అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం,మలయాళ రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

సీఎం పాత్రలో మమ్ముట్టి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

మార్చి 6న 'ది విజన్ ఆఫ్ భరత్'

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో

మార్చి 2 నుంచి థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపివేత‌

మార్చి 2 నుంచి  సౌతిండియా వ్యాప్తంగా ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపి వేత‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

అమెరికాలోని అద్భుతమైన లొకేషన్స్ లో 'గూఢచారి' షూటింగ్ !!

'క్షణం' లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గూఢచారి". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు.