కోడి రామకృష్ణ ఆవిష్కరణ లో 'ఇదో ప్రేమలోకం' టీజర్, పోస్టర్

  • IndiaGlitz, [Monday,March 27 2017]

శ్రీ శ్రీ‌నివాస ఫిలింస్ ప‌తాకంపై ఎస్‌.పి.నాయుడు నిర్మించిన చిత్రం -'ఇదో ప్రేమ‌లోకం'. కోడి రామ‌కృష్ణ శిష్యుడు క‌ర‌ణ్ రాజ్ స్వీయ‌ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. సెన్సార్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఉగాది త‌ర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న‌ ఈ సినిమా టీజ‌ర్‌, పోస్ట‌ర్‌ని క‌ర‌ణ్‌రాజ్‌ గురువు గారైన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కోడి రామ‌కృష్ణ స్వ‌యంగా లాంచ్ చేశారు.
ఈ సంద‌ర్భంగా కోడి రామ‌కృష్ణ మాట్లాడుతూ -''ఈ త‌రం చూడాల్సిన చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప్రేమ‌క‌థ‌లు ఎప్పుడూ విషాదాంత‌మే. అలాంటివి చ‌రిత్ర పుట‌ల్లోనూ నిలుస్తాయి. అశోక్ చంద్ర ఈ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సీనియ‌ర్లు సుమ‌న్‌, న‌రేష్ చ‌క్క‌గా న‌టించారు. వందేమాత‌రం సంగీతం అద్భుతంగా కుదిరింది. పాట‌లు బావున్నాయి. సినిమా పెద్ద విజ‌యం సాధించి అంద‌రికీ పేరు తేవాలి'' అన్నారు.
అశోక్‌చంద్ర‌, తేజారెడ్డి, కారుణ్య‌, సుమ‌న్‌, న‌రేష్, భ‌గ‌వాన్, 'రాజా సూర్య వంశీ' మేల్కోటి, చిట్టిబాబు, ధ‌నుంజ‌య‌, మాష్ట‌ర్ చంద్ర‌మ‌హేష్‌, దేవీశ్రీ‌, ప్ర‌భావ‌తి త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి పాట‌లు: టి.క‌ర‌ణ్‌రాజ్‌- ఎ.కరుణాక‌ర్‌, చిల‌క‌రెక్క గ‌ణేష్‌, సంగీతం: వ‌ందేమాత‌రం శ్రీ‌నివాస్‌, కెమెరా: శివ‌.కె, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి, నిర్మాత‌: ఎస్‌.పి.నాయుడు, స‌మ‌ర్ప‌ణ‌: డా.స్వ‌ర్ణ‌ల‌త‌-సురేష్ బాబు, క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: టి.క‌ర‌ణ్ రాజ్‌.

More News

'వీడెవడు' అంటున్న సచిన్ జోషి

మౌనమేలనోయి, ఓరేయ్..పండు, నీ జతగా నేనుండాలి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సచిన్జోషి హీరోగా తాతినేని సత్య దర్శకత్వంలో చేస్తోన్న సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ `వీడెవడు`. ప్రొ కబడ్డీ ప్లేయర్ అయిన హీరో, ఫ్యాన్గా పరిచయమైన హీరోయిన్తో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే కొంతమంది హీరోయిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'డిజె దువ్వాడ జగన్నాథమ్'

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్ గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్.

బుర్రలేని దర్శకులతో ఇకపై పనిచేయను: కీరవాణి

రెండు వందల చిత్రాలకు పైగా సంగీతం అందించిన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మితభాషి. బాహుబలి తర్వాత తాను సినీ సంగీతం నుండి విరమణ తీసుకుంటానని ఇది వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరోగానే కాదు, నిర్మాతగా కూడా మెప్పిస్తున్న మెగాపవర్ స్టార్

సినిమా పరిశ్రమ ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు..ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోగా రాణించడమంటే అంత సులవు కాదు.

'బాహుబలి' వంటి ఇన్ స్పైరింగ్ చిత్రంలో భాగమైనందకు ఆనందంగా, గర్వంగా ఉంది - కరణ్ జోహార్

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేసిన విజువల్ వండర్ 'బాహుబలి 2'.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,అనుష్క,రానా దగ్గుబాటి తారాగణంగా