సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ డేట్ ఖరారు...

  • IndiaGlitz, [Tuesday,May 24 2016]

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ న‌టిస్తుంది. సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటను ఈ నెల 26న సాయంత్రం 6 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే...ఈ చిత్రం ఆడియోను జూన్ 17న‌, చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు సమాచారం. మ‌రి..సాహ‌సం శ్వాస‌గా సాగిపో అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న చైతు ఈసారి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

బ్ర‌హ్మోత్స‌వం రిజ‌ల్ట్ కి కార‌ణం ఇదే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రం ఈ నెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది.

చిరు 150వ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

నిర్మాత కొడుకుతో రకుల్...

అల్లుడు శీనుతో మంచి విజయాన్నే దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడుతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.

సుప్రీమ్ హీరో చేతుల మీదుగా సంపూ కొబ్బరిమట్ట టీజర్ రిలీజ్...

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్ట్ సన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొబ్బరిమట్ట.

నాలుగు భాషల్లో 'క్యాంపస్ - అంపశయ్య'

అమ్మానీకు వందనం','ప్రణయ వీధుల్లో'చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని.