సుప్రీమ్ హీరో క్యారెక్టర్ ఇదే...

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాల‌తో స‌క్సెస్ సాధించిన మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్...మ‌రో విజ‌యం సాధించ‌డం కోసం రెడీ అవుతున్నాడు. తేజు...ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సుప్రీమ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే....ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కేబ్ డ్రైవ‌ర్ గా న‌టిస్తుంటే...హీరోయిన్ రాశి ఖ‌న్నా పోలీస్ పాత్ర‌లో న‌టిస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో వీరిద్ద‌రి పై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌ధాంశంతో రూపొందుతున్న సుప్రీమ్ తో సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌రో విజ‌యం సాధిస్తాడేమో చూడాలి.

More News

తమన్నా'బ్యాక్ టు బ్యాక్' ముచ్చట

'శ్రీ'సినిమాతో కథానాయికగా తొలి అడుగులు వేసింది తమన్నా.

పవన్ ఫ్యాన్స్ పై వర్మ మరోసారి ఫైర్....

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ లో ఫాలోవర్స్ మహేష్,సమంతల కంటే తక్కువ ఉన్నారని..

వర్మ న్యూ ట్రైలర్ 'ఎటాక్'

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రైమ్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నతాజా చిత్రం ఎటాక్.ఈ చిత్రంలో మంచు మనోజ్,సురభి జంటగా నటినటించారు.

'జయం మనదేరా' కి15 ఏళ్లు

మహదేవనాయుడు,రుద్రమనాయుడు (అభిరామ్)..ఇలా రెండు విభిన్న పాత్రల్లో వెంకటేష్ వెండితెరపై సందడి చేసిన చిత్రం'జయం మనదేరా'.

రామ్ చరణ్ ఆ పరంపర కొనసాగిస్తాడా?

'బ్రూస్ లీ -ది ఫైటర్'అంటూ అతి త్వరలో వెండితెరపై నవరసాలను పండించేందుకు సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్.