తేజుకు మెగా అభినంద‌న‌

  • IndiaGlitz, [Friday,September 25 2015]

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే స‌క్సెస్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్, డాన్స్, ఫైట్స్...ఇలా అన్నింటిలో..సూప‌ర్ అనిపించాడు తేజు. దీనికి తోడు హారీష్ శంక‌ర్ పంచ్ ప‌వ‌ర్ తోడ‌వ్వ‌డంతో సుబ్ర‌మ‌ణ్యం స‌క్సెస్ ట్రాక్ లో దూసుకుళుతున్నాడు.

సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ మూవీని చూసిన మెగా ఫ్యామిలీ తేజును తెగ పొగిడేస్తున్నార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్..చాలా బాగా న‌టించావ్ తేజు అంటూ అభినందించార‌ట‌. పిల్లా నువ్వులేని జీవితం త‌ర్వాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ మూవీకి మంచి రెస్పాన్స్ రావ‌డం...దీనికి తోడు మెగా ఫ్యామిలీ నుంచి అభినంద‌న‌లు రావ‌డంతో ఫుల్ ఖుషీలో ఉన్నాడు తేజు.

More News

డిక్టేట‌ర్ ఏం చేస్తున్నాడు..?

నందమూరి న‌ట సింహా్ం బాల‌య్య న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి, సోనాల్ చౌహ‌న్ న‌టిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఎఫైర్'

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్".

శ్రీమంతుడు అర్థ‌శ‌త దినోత్స‌వం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం శ్రీమంతుడు. ఊరును ద‌త్త‌త తీసుకోవ‌డం అనే కాన్సెప్ట్ తో వ‌చ్చిన శ్రీమంతుడు చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో 'బెంగాల్ టైగర్'

మాస్ మహరాజ రవితేజ కథానాయకుడిగా,తమన్నా,రాశిఖన్నాలు కథానయికలుగా,సంపత్ నంది దర్శకునిగా ,ఏమైంది ఈవేళ,అధినేత,ప్యార్ మే పడిపోయానే వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్ని

చంద్రిక అందర్నీ అలరిస్తుంది : కథానాయకి శ్రీముఖి

ఫ్లయింగ్ వీల్స్ పతాకంపై వి.ఆశ నిర్మాణ సారధ్యంలో రూపొందిన వైవిధ్యమైన హారర్ చిత్రం "చంద్రిక". సాజిద్ ఖురేషి కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి యోగేష్ దర్శకుడు.