సాయిధరమ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,October 14 2016]

రేయ్, పిల్లానువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే...అక్టోబ‌ర్ 15న సాయిధ‌ర‌మ్ తేజ్ పుట్టిన‌రోజు.
ఈ సంద‌ర్భంగా ఈరోజు రాత్రి 12 గంట‌ల‌కు ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. విభిన్న క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఈ మూవీలో త‌న‌ లుక్ కోసం తేజు ముంబాయి వెళ్లి మేకోవ‌ర్ చేయించుకున్నాడ‌ని తెలిసింది. త‌న‌దైన ఏక్టింగ్ & డ్యాన్స్ తో యూత్ ను బాగా ఆక‌ట్టుకుంటున్న సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్...ఈ మూవీతో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిస్తూ హ్యాపీ బ‌ర్త్ డే & ఆల్ ది బెస్ట్ టు సాయిధ‌ర‌మ్ తేజ్..!

More News

పూరి ఇజం రన్ టైమ్..!

డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.

చ‌ర‌ణ్ ఫ్యామిలీలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేపు న్యూజెర్సీ లో జ‌ర‌గ‌నున్న‌  హ్యుమానిటి యునైటెడ్ ఎగినెస్ట్ టెర్ర‌ర్ అనే కార్య‌క్ర‌మంలో లైవ్ పెర్ ఫార్మెన్స్ చేయాల్సిఉంది.

ర‌కుల్ ప్లేస్ లో నాని హీరోయిన్..!

మ‌హేష్ బాబు, మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న మూవీలో, రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రంలో, సాయిధ‌ర‌మ్ తేజ్ మిస్ట‌ర్ చిత్రంలో న‌టిస్తూ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో  ఫుల్ బిజీగా ఉంది.

దీపావ‌ళికి సూప‌ర్ స్టార్ వ‌చ్చేస్తున్నాడు..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో 'లక్కున్నోడు'

'ఈడోరకం-ఆడోరకం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా,బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా