రెండు రోజుల్లో 'జవాన్' ప్రీ లుక్..

  • IndiaGlitz, [Tuesday,June 06 2017]

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'జవాన్‌'. 'ఇంటి కొక‌డు' అనేది క్యాప్ష‌న్‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌స‌న్న విల‌న్‌గా న‌టిస్తున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌క‌రాం ఈ సినిమా ప్రీ లుక్‌ను జూన్ 8న విడుద‌ల చేయ‌నున్నారు. వాంటెడ్ త‌ర్వాత బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది.

More News

జూన్ 9న బెంగుళూర్ లో 41 దియెటర్స్ లో విడుదలవుతున్న 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'

ఈ సినిమాతో నూతన తారలు శేఖర్ వర్మ,దీప్తి శెట్టి హీరోహీరోయిన్లుగా గ్రాయత్రి ప్రొడక్షన్స్

రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్ బాబు పాత్రతో ప్రారంభమైన 'వీర భోగ వసంత రాయలు'షూటింగ్

2016 చివరలో విడుదలై సినీప్రేక్షకుల్ని,విమర్శకులని సైతం మనసుతో కంటతడి పెట్టించిన వినూత్నకథా చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు.

ఈ తేడా టైటిలేంటో...

పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలే కాదు,టైటిల్స్ కూడా మామూలు సినిమా టైటిల్స్ తో తేడాగానే కనపడతాయి.

'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ విడుదల

బాహుబలిలో భళ్ళాలదేవగా అందిరినీ మెప్పించిన రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో

జియోని అంబాసిడర్ గా బాహుబలి...

బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ఏకంగా నేషనల్ రేంజ్ స్టార్ అయ్యాడు.