'జవాన్' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'జవాన్‌'. 'ఇంటి కొక‌డు' అనేది క్యాప్ష‌న్‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఒక సాంగ్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది.

మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌స‌న్న విల‌న్‌గా న‌టిస్తున్నాడు.. వాంటెడ్ త‌ర్వాత బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను రీ షూట్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్‌రాజు సూచ‌న‌లు మేర‌కే రీ షూట్స్ జ‌రుగుతున్నాయంటున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వ‌బంర్ 3న విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

More News

కుంభకోణంలో బాలకృష్ణ 102 సినిమా షూటింగ్

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై

రెహ‌మాన్‌లాగే అలాగే హిట్ కొడ‌తాడా?

డ‌బుల్ ఆస్కార్ అవార్డుల‌ను కైవ‌సం చేసుకున్న త‌రువాత కూడా ఎ.ఆర్‌.రెహ‌మాన్ కెరీర్‌లో ఓ వెలితి ఉండేది. అదేమిటంటే.. తెలుగులో ఆయ‌న నేరుగా చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేద‌న్న‌ది.

తాగుబోతుగా విజయ్ ఆంటోని?

నకిలీ,డా.సలీం,బిచ్చగాడు,బేతాళుడు,యమన్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన విజయ్ ఆంటోని..

శ్రీవల్లి అందుకు వేదిక కావడం గర్వంగా వుంది: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మగధీర రూపంలో కెరీర్ లో రెండో సినిమాతోనే మర్చిపోలేని విజయాన్ని నాకు అందించారు రాజమౌళి,విజయేంద్రప్రసాద్.

మృణాళినిగా నయన్

కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది నయనతార.