నిహారికను చెల్లెలుగా భావిస్తా - సాయిధరమ్ తేజ్

  • IndiaGlitz, [Monday,May 08 2017]

సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెగా బ్ర‌ద‌ర్స్ మేన‌ల్లుడు అవుతాడు. నాగబాబు త‌న‌య నిహారిక‌కు, సాయిధ‌ర‌మ్ తేజ్‌కు పెళ్ళ‌వుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంతో సాయిధ‌ర‌మ్ తేజ్ వివ‌ర‌ణ ఇచ్చాడు. నిహారిక‌ను తాను చెల్లెలుగా భావిస్తాన‌ని సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌పై క‌ల‌త చెందాను. చిన్న‌ప్ప‌టి నుండి అంద‌రం క‌లిసి ఒక కుటుంబంలా పెరిగాం. ఇలాంటి వార్త‌ల‌ను రాసే ముందు ధృవీక‌రించుకోవాలి. లేకుంటే మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌ని తెలిపారు.

More News

'జయదేవ్' 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్'.

చిరంజీవితో బాలీవుడ్ భామలు...

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

గగ్గోలు పెడుతున్న రాంగోపాల్ వర్మ

సినిమాల్లో కొన్ని పాత్రల్లో కొందరు నటీనటుల పెర్ఫార్మెన్స్ చూశాక వారు తప్ప మరెవరూ ఆ పాత్రలో నటించలేరని అనుకుంటుంటాం. అలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సమయం...

మాగంటి శ్రీనాథ్,పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం సమయం.

'రాధ' సెన్సార్ పూర్తి.. మే 12న విడుదల

రన్ రాజా రన్,మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు,ఎక్స్ప్రెస్ రాజా,శతమానం భవతి వంటి వరుస సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న