తేజు విన్న‌ర్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..!

  • IndiaGlitz, [Saturday,October 15 2016]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విన్న‌ర్ అనే టైటిల్ అనుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అనుకున్న‌ట్టుగానే విన్న‌ర్ అనే టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేసారు. తేజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విన్న‌ర్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంద‌ని, తేజు ఫ్యాష‌న్ మ్యాగ‌జైన్ ఎడిట‌ర్ గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే...ఈ విష‌యాల పై ఎలాంటి క్లారిటి లేదు. ఫ‌స్ట్ లుక్ లో తేజు హెయిర్ స్టైల్ కొత్త‌గా ఉంది.మ‌రి... తిక్క సినిమాతో మిస్ అయిన స‌క్సెస్ విన్న‌ర్ తో సాధిస్తాడ‌ని ఆశిద్దాం..!

More News

రంగం రేంజ్ లో విజయం సాధించే రంగం-2 -'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేం కళ్యాణ్ కృష్ణ

జీవా-తులసీనాయర్ జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగం 2. జస్రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో` శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ ఎన్.బాలాజి (సూపర్గుడ్ బాలాజి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందినీ న‌ర్సింగ్ హోమ్ సెన్సార్ పూర్తి..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి - 2 మిలియ‌న్ హిట్స్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ భారీ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్..!

రేయ్,పిల్లానువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్,సుప్రీమ్ చిత్రాలతో సక్సెస్ సాధించిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.

పూరి ఇజం రన్ టైమ్..!

డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.