న‌క్స‌లైట్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

ఫిదా, ఎంసిఎ వంటి తెలుగు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయిప‌ల్ల‌వి తెలుగులో త‌దుప‌రిగా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతుంది. కంటెంట్‌ సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న త‌రుణంలో శ్రీవిష్ణుతో 'నీది నాది ఒకే క‌థ‌' సినిమా చేసిన ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌.

ఈయ‌న త‌దుప‌రిగా 'విరాట ప‌ర్వం 1992' అనే సినిమాను ప్లాన్ చేశారు. శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వితో సినిమా చేయాల‌నుకున్నారు. అయితే డేట్స్ స‌మ‌స్య కార‌ణంగా శ‌ర్వానంద్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నార‌ట‌. ఈ ప్లేస్‌లో రానా ఈ సినిమా చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే రానా ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఇదొక ల‌వ్‌స్టోరీ.

More News

'96' తెలుగు రీమేక్ లీడ్ యాక్ట‌ర్స్ దొరికేశారా...

విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం '96'. వింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

హ‌రీష్ సినిమాలో మ‌రో హీరో ఎవ‌రంటే...

డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్' త‌ర్వాత సినిమా చేయడానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌నే చెప్పాలి. చేయాల్సిన దాగుడు మూత‌లు కాన్సెప్ట్ న‌చ్చ‌క దిల్‌రాజు

మీ టూ ఎఫెక్ట్‌.. హీరోయిన్‌కి గంట‌కు రెండు ల‌క్ష‌లు

సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగంలోని మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల‌పై మీ టూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

స‌మంత టైటిల్ ఏంటో తెలుసా?

ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన స‌మంత పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన 'యూ ట‌ర్న్‌' సినిమా న‌టిగా స‌మంత‌కు

పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో 'విన‌య విధేయ రామ‌'... సంక్రాంతి విడుద‌ల‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్