సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సాయిప‌ల్ల‌వి చెల్లెలు..!

  • IndiaGlitz, [Tuesday,March 16 2021]

డాక్ట‌ర్ చ‌దివి యాక్ట‌ర్‌గా మారిన వారిలో సాయిప‌ల్ల‌వి ఒక‌టి. వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి. తెలుగు, త‌మిళ చిత్రాల్లో బిజి బిజీగా సినిమాలు చేస్తుందీ అమ్మ‌డు. అయితే నేను మాత్రం త‌క్కువేంటి? అని అంటోంది సాయిప‌ల్ల‌వి సోద‌రి పూజ‌. ఈమె కూడా త్వ‌ర‌లోనే సినీ రంగ ప్ర‌వేశం చేస్తుంది. వివ‌రాల్లోకి వెళితే ద‌ర్శ‌కుడు , నిర్మాత ఎ.ఎల్‌.విజ‌య్ బ్యాన‌ర్‌లో ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్ స్టంట్ సిల్వ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను ఎ.ఎల్.విజయ్ అందిస్తున్నాడు.

స్టంట్ సిల్వ డైరెక్ష‌న‌ల్ డెబ్యూ ఇది. ఇందులో పూజ న‌టిస్తుంది. ఇది వ‌ర‌కు ‘కారా’ అనే వెబ్ ఫిల్మ్‌లో న‌టించినంది పూజ‌. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్న ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌నితో పాటు ద‌ర్శ‌కుడు స్టంట్‌సిల్వ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విుడదల చేస్తారట. మరి అక్క సాయిపల్లవి లాగానే పూజా కూడా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకుంటుంలో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగక తప్పదు.

More News

అఖిల్ సినిమాలో మోహన్‌లాల్‌.. హాలీవుడ్ స్ఫూర్తితో..?

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

చంద్రబాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఏపీ సీఐడీ అధికారులు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆస్కార్ రేసు నుంచి సూర్య ‘ఆకాశం నీ హ‌ద్దురా’ ..ఔట్‌

ఆస్కార్ బ‌రిలో దిగే సినిమాల లిస్టుల‌ను ఆస్కార్ అవార్డుల అకాడ‌మీ రేసులో సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’కి నిరాశే మిగిలింది. ఇటీవల 93వ ఆస్కార్ అకాడ‌మీ రేసులో పాల్గొన‌బోయే 366

సోష‌ల్ మీడియాకు షాకిచ్చిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌

ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటే ట‌క్కున గుర్తుకొచ్చే పేరు ఆమిర్‌ఖాన్‌. ఈయ‌న పుట్టిన‌రోజు మార్చి 14. ఫ్యాన్స్‌, సెల‌బ్రిటీలంద‌రూ ఆమిర్‌ఖాన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను

'శాకుంత‌లం'లో క‌లెక్ష‌న్ కింగ్ విల‌క్ష‌ణ పాత్ర‌..!

గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు. మ‌ధ్య కోవిడ్ ఎఫెక్ట్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమితం అయ్యింది. అయితే మ‌ధ్య‌లో తెలుగు ఓటీటీ