సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్

  • IndiaGlitz, [Friday,December 13 2019]

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు. సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న 'ప్రతీ రోజు పండ‌గే' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు.

సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లొ తేజ్ కనిపిస్తాడు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ సాయంతో వర్కౌట్ క్లాసెస్‌ అటెండ్ అయ్యి ఈ లుక్ కు మారాడు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాయి తేజ్ కు జోడిగా రాశిఖన్నా నటించింది.

More News

5 జీవితాల కథనమే 'జోహార్'

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’.

'రాం రాం' పాట 'ఊల్లాల ఊల్లాల' చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది - నిర్మాత ఏ . గురురాజ్

సీనియర్ నటుడు సత్యప్రకాష్  దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై 'లవర్స్ డే'  ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం "ఊల్లాల ఊల్లాల".

జగన్‌ సర్కార్‌ కూలిపోతుంది..: పవన్ జోస్యం

‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది.

రైతుకి పట్టం కట్టేందుకే జనసేన.. ఇబ్బంది పెడితే నేనొస్తా!

‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది.

‘అమ్మరాజ్యం..’పై రీల్ చంద్రబాబు ఏమన్నారంటే...

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.