తెలుగులో సల్మాన్ చిత్రం

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో ఒకరైన సల్మాన్ ఖాన్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను తన సినిమాతో పలకరించబోతున్నారు. అదేంటి? ఆయన నటిస్తున్న తెలుగు సినిమా ఏది? అని అనుకునేరు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'దబాంగ్ 3'ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.

తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారని సమాచారం. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. 'వాంటెడ్' తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

More News

నాకు దెబ్బలేమీ తగల్లేదు.. ఎందుకు పరిగెత్తానంటే.. రాజ్ తరుణ్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కి పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విషయం విదితమే.

రాయలసీమలో నవ్యాంధ్ర రాజధాని!?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి రాయలసీమకు షిఫ్ట్ కానుందా..? త్వరలోనే అమరావతికి తూచ్ అని చెప్పేస్తారా..?

ఆరోగ్యం విష‌యంలో అమితాబ్ చేసిన త‌ప్పు

ఆరోగ్యం విష‌యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాలంటున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌.

'కౌసల్య కృష్ణమూర్తి' తప్పకుండా హ్యుజ్‌ సక్సెస్‌ సాధిస్తుంది - క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

జేమ్స్ బాండ్ 25వ చిత్రం టైటిల్ ఖ‌రారు

జేమ్స్ బాండ్ చిత్రాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటాయ‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు హీరోలు జేమ్స్ బాండ్‌లుగా న‌టించి మెప్పించారు.